Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బిగ్ బాస్ 9 తెలుగులో అందరు ఉంటారు.. కానీ అక్కడా..!

Google Oneindia News
Bigg Boss 9

బిగ్ బాస్ తమిళం, కన్నడ, మరాఠీలో ఆ ప్రాంతం వల్లే ఉంటారు.. కానీ బిగ్ బాస్ తెలుగులో ఏపీ, తమిళం, కన్నడ, మరాఠీ వాళ్లు ఉంటారని ఓ వ్యక్తి అన్నారు. పలువురు తమ ప్రిడిక్షన్ చెప్పారు. బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్ ఇమ్మాన్యుల్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అతను బాగా ఆడుతున్నారని చెప్పారు. ఇమ్మాన్యుల్, కల్యాణ్ మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉందన్నారు.

Video Published On: Saturday, Dec 13, 2025, 10:15 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Subscribe to our channel
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా