బిగ్ బాస్ 9 ఫైనల్ ఈ వారమే.. విన్నర్ ఎవరంటే..!
బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈ వారంతో ముగుస్తుంది. ఆదివారం ఫైనల్ జరగనుంది. ఈ నేపథ్యంలో హౌస్ లో ఉన్నవారికి బయట భారీగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ తనూజ గౌడకు ఓటు వేయాలని పోస్టర్లు వెలిశాయి. కాగా ప్రస్తుతం హౌస్ ఇమన్యుల్, తనూజ, పవన కల్యాణ్, సంజన్, డిమన్ పవన్ ఉన్నారు.
Video Published On: Thursday, Dec 18, 2025, 06:03 [IST]


Click it and Unblock the Notifications