మిల్లర్ మాస్ టీమిండియా ప్లేయర్ బిగ్ మిస్టేక్ !
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా జరుగుతన్న సూపర్-8 పోరులో టీమిండియా మ్యాచ్ విన్నర్లు, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తేలిపోయారు. సౌతాఫ్రికా బ్యాటర్లు టార్గెట్ చేసి ఆడటంతో తమ శైలికి భిన్నంగా ధారళంగా పరుగిలిచ్చుకున్నారు.
Video Published On: Sunday, Feb 22, 2026, 10:14 [IST]


Click it and Unblock the Notifications