Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మైదానంలో లైట్లు ఆపివేసే వరకు ప్రాక్టీస్ చేసేవాడిని..!

Google Oneindia News
Hardik Pandya Emotional

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన క్రికెట్ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు.. తన కెరీర్‌ను మలుపు తిప్పిన క్షణాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒత్తిడిని గుర్తు చేశాడు. 2016 టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ గురించి పాండ్యా ప్రస్తావించాడు. ఆ మ్యాచ్‌లో చివరి ఓవర్లో బంగ్లాదేశ్ విజయానికి 11 పరుగులు కావాల్సి ఉండగా.. హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 9 పరుగులే ఇచ్చాడు. దీంతో భారత్‌ విజయం సాధించింది. కేవలం ఒక్క శాతం అవకాశం అవకాశం ఉన్నా సరే.. చివరి బంతి వరకు పోరాడాలనే పాఠాన్..ని ఆ మ్యాచ్ తనకు నేర్పిందని.. తన కెరీర్‌ను తీర్చిదిద్దిన కీలక క్షణాల్లో ఇది ఒకటని హార్దిక్ చెప్పుకొచ్చాడు.

Video Published On: Wednesday, Feb 18, 2026, 05:41 [IST]

More Videos From

Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Subscribe to our channel
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా