ఆసుపత్రిలో డ్యాన్స్‌లా..? రాజమండ్రి నర్సులపై వేటు ప్రభుత్వం..!
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి (GGH)లో విస్తుపోయే ఘటన వెలుగు చూసింది. రోగులకు సేవలు అందించాల్సిన నర్సులు, ఆసుపత్రి వార్డులోనే రికార్డింగ్ డ్యాన్స్‌లు వేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు గానూ నలుగురు నర్సులను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Video Published On: Tuesday, Mar 10, 2026, 01:25 [IST]


Click it and Unblock the Notifications