జగన్‌కు మాస్ వార్నింగ్ - నటుడు శివాజీ
ప్రముఖ నటుడు శివాజీ మరోసారి ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి "రాసిపెట్టుకో.. నీకు చుక్కలు చూపిస్తా" అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు శివాజీ అంతలా ఎందుకు ఫైర్ అయ్యారు? జగన్ పాలనపై ఆయన చేసిన విమర్శలేంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
Video Published On: Monday, Mar 09, 2026, 02:27 [IST]


Click it and Unblock the Notifications