ఇంద్రకీలాద్రిపై ముగిసిన మహా కుంభాభిషేకం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే "మహా కుంభాభిషేక మహోత్సవాలు" ఈరోజు (మార్చి 8, 2026) అత్యంత వైభవంగా ముగిశాయి. ఉదయం 9:34 గంటలకు మేష లగ్న పుష్కర ముహూర్తంలో కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి సమక్షంలో రాజగోపురంపై కుంభాభిషేకం నిర్వహించారు.
Video Published On: Sunday, Mar 08, 2026, 02:46 [IST]


Click it and Unblock the Notifications