ఫైనల్స్ కోసం సిద్ధమైన మహీ.. ఫ్యాన్స్‌కు పూనకాలే
క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్స్ సమయం వచ్చేసింది. ఈ భారీ పోరును వీక్షించేందుకు మరియు తన అభిమానులను అలరించేందుకు కూల్ కెప్టెన్ ఎం.ఎస్.ధోని సిద్ధమయ్యారు. స్టేడియంలో ధోని కనిపిస్తే వచ్చే ఆ వైబ్రేషన్స్ వేరు!
Video Published On: Sunday, Mar 08, 2026, 01:59 [IST]


Click it and Unblock the Notifications