పెరిగిన పెట్రోల్ ధరలు.. గ్యాస్ తరహాలో కొరత రాబోతుందా
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల విషయంలో వినియోగదారులు ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ విషయంలో కూడా అదే పరిస్థితి వస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
Video Published On: Monday, Mar 23, 2026, 02:09 [IST]


Click it and Unblock the Notifications