పట్టుబడ్డ అక్రమాస్తులు ఎన్ని..?
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏసీబీ (Anti Corruption Bureau) అధికారులు భారీ మెరుపు దాడులు నిర్వహించారు. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) పిల్లోట్ల లోకనాథ ప్రసాద్ నివాసం మరియు కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే పక్కా సమాచారంతో అధికారులు ఈ దాడులు చేపట్టారు.
Video Published On: Tuesday, Mar 24, 2026, 06:31 [IST]


Click it and Unblock the Notifications