నేడు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్న తరుణంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి కొనసాగుతున్న ద్రోణి మరియు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నేడు మరియు రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Video Published On: Tuesday, Mar 24, 2026, 03:24 [IST]


Click it and Unblock the Notifications