కాళ్ళు మొక్కుతా సార్.. పాస్ చేయండి | ఎగ్జామ్ పేపర్‌లో విద్యార్థి లేఖ
పరీక్షల టైమ్ వచ్చిందంటే చాలు.. కొందరు విద్యార్థుల్లో భయం, మరికొందరిలో క్రియేటివిటీ పీక్స్‌కు వెళ్తుంది. చదవకపోయినా, ఏదో ఒక రకంగా పాస్ అవ్వాలనే తాపత్రయంతో ఆన్సర్ షీట్లను వింత వింత అభ్యర్థనలతో నింపేస్తున్నారు. తాజాగా ఏపీ/తెలంగాణలో ఒక విద్యార్థి తన ఎగ్జామ్ పేపర్‌లో రాసిన లేఖ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
Video Published On: Monday, Mar 23, 2026, 08:00 [IST]


Click it and Unblock the Notifications