బంగారం ధరలు 15 రోజుల్లో ₹20,000 పతనం
ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. గత 15 రోజుల వ్యవధిలోనే తులం బంగారంపై సుమారు 20వేల రూపాయల వరకు తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పులు, డాలర్ బలోపేతం కావడం వంటి కారణాల వల్ల ఈ ధరలు దిగివస్తున్నాయి.
Video Published On: Tuesday, Mar 24, 2026, 11:49 [IST]


Click it and Unblock the Notifications