భారీగా తగ్గిన పసిడి ధర
ఈ నాలుగు రోజుల్లో తులం బంగారం రేటు రూ.12 వేలకు పైగా తగ్గింది. ఈరోజు చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 2940 మేర పడిపోయింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,970 వద్దకు దిగివచ్చింది.
Video Published On: Sunday, Mar 22, 2026, 11:52 [IST]


Click it and Unblock the Notifications