ఈరోజు తులం బంగారం ఎంత ఉందంటే..
బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.
Video Published On: Saturday, Mar 21, 2026, 11:30 [IST]


Click it and Unblock the Notifications