రైతులకు కేంద్రం షాక్! రుణమాఫీ చేసే ప్రసక్తే లేదు..
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతు రుణమాఫీ (Farmer Loan Waiver) పై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద రైతు రుణమాఫీకి సంబంధించిన ఎటువంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేసింది.
Video Published On: Tuesday, Mar 24, 2026, 03:45 [IST]


Click it and Unblock the Notifications