రాజధానిలో మంటల వెనుక అసలు రహస్యం ఏమిటి.?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో గత కొద్ది రోజులుగా వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కీలకమైన కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో మంటలు చెలరేగడం వెనుక ఏదైనా "కుట్ర కోణం" దాగి ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
Video Published On: Tuesday, Mar 24, 2026, 12:54 [IST]


Click it and Unblock the Notifications