ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల విచారణ.. పోలీసుల ఆపరేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో ఉగ్రవాద కదలికలు ఉన్నాయనే అనుమానంతో పోలీసులు భారీ నిఘా పెట్టారు. తాజాగా ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో వీరికి సంబంధాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.
Video Published On: Tuesday, Mar 24, 2026, 05:09 [IST]


Click it and Unblock the Notifications