ఏపీలో భారీగా పంట నష్టం.. ఎకరాకు ఎంత పరిహారం..?
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలు అన్నదాతను నిలువునా ముంచాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 జిల్లాల్లో 11 వేల హెక్టార్లకు పైగా వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా ఉంటామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
Video Published On: Monday, Mar 23, 2026, 02:59 [IST]


Click it and Unblock the Notifications