విశాఖలో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్.. లక్షకు పైగా ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రస్థానంలో నేడు ఒక సువర్ణ అధ్యాయం మొదలుకాబోతోంది. విశాఖపట్నం సమీపంలోని నక్కపల్లి వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థలలో ఒకటైన అర్సెల్లార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (AM/NS) ప్లాంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు.
Video Published On: Monday, Mar 23, 2026, 04:45 [IST]


Click it and Unblock the Notifications