రైతుల ఖాతాల్లో రూ.6 వేలు జమ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్టలో మొదటి విడత రైతు భరోసా నిధులు విడుదల చేశారు. మొదటి విడతలో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6 వేల చొప్పున జమ చేశారు. రెండో విడత మరో 22 రోజుల్లో జమ చేయనున్నారు.
Video Published On: Monday, Mar 23, 2026, 11:20 [IST]


Click it and Unblock the Notifications