నందిగామలో వింత..! వేప చెట్టు నుంచి కారుతున్న పాలు
ఎన్టీఆర్ జిల్లా (ఉమ్మడి కృష్ణా జిల్లా) నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలో ఒక ఆసక్తికరమైన వింత చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ఒక వేప చెట్టు కాండం నుండి తెల్లటి ద్రవం (పాలు) కారుతుండటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Video Published On: Sunday, Mar 08, 2026, 04:47 [IST]


Click it and Unblock the Notifications