దుర్గమ్మ ఆలయంలో ఘోర అపచారం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఘోర అపచారం చోటుచేసుకుంది. అత్యంత పవిత్రంగా నిర్వహించే కుంభాభిషేకం పూజల సమయంలో, కొందరు భక్తులు నిబంధనలకు విరుద్ధంగా అమ్మవారి మూలవిరాట్‌ను ఫోటోలు తీశారు. గర్భాలయంలోకి ఫోన్‌లు ఎలా వెళ్లాయి? భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు? ఈ ఘటనపై ఆలయ అధికారులు తీసుకున్న చర్యలేంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
Video Published On: Monday, Mar 09, 2026, 07:02 [IST]


Click it and Unblock the Notifications