నేడు భారీగా తగ్గిన బంగారం , వెండి ధరలు
నేటి (మార్చి 09, 2026) బంగారం మరియు వెండి ధరల తాజా అప్‌డేట్స్ ఈ వీడియోలో తెలుసుకోండి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు ఈరోజు కాస్త ఊరటనిచ్చాయి. హైదరాబాద్, విజయవాడ మరియు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు మరియు 24 క్యారెట్ల బంగారం ధరలు ఎంత తగ్గాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి.
Video Published On: Monday, Mar 09, 2026, 11:36 [IST]


Click it and Unblock the Notifications