భారత జట్టులో ఆ లోపమే మాకు వరం! జింబాబ్వే కోచ్ రియాక్షన్
టీ20 కప్ లో టీమిండియా సెమీస్ ఆశల పై ఇంకా స్పష్టత రావటం లేదు.అటు భారత్ ఆడాల్సిన జింబాబ్వే, వెస్టిండీస్ పూర్తి ఫాంలో ఉన్నాయి.కాగా, భారత్ తో మ్యాచ్ కు ముందే జింబాబ్వే మైండ్ గేమ్ మొదలు పెట్టింది. భారత్ పైన గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసింది. టీమిండియా ఆట తీరు పైన తమ అంచనాలను వెల్లడించింది.
Video Published On: Tuesday, Feb 24, 2026, 08:07 [IST]


Click it and Unblock the Notifications