తిరుమలలో సీఎం చంద్రబాబు కుటుంబం ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా కుటుంబం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
Video Published On: Saturday, Mar 21, 2026, 12:27 [IST]


Click it and Unblock the Notifications