రేపటి నుంచి రాష్ట్రంలో మారనున్న వాతావరణం..!
ఈ రోజు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం... ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
Video Published On: Saturday, Mar 21, 2026, 01:10 [IST]


Click it and Unblock the Notifications