స్కూల్స్ లోనే బ్రేక్‌ఫాస్ట్.. ఇంటర్ విద్యార్ధులకు కడుపు నిండా భోజనం
రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల కోసం 2026-27 విద్యా సంవత్సరం నుంచి నూతనంగా 'బ్రేక్‌ఫాస్ట్' పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రీ-ప్రైమరీ స్థాయి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్న ప్రతి విద్యార్థికి ఉదయం పూట నాణ్యమైన పోషకాలను అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే మరో కీలక సంస్కరణగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కూడా ఇకపై మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి ప్రకటించారు.
Video Published On: Friday, Mar 20, 2026, 05:59 [IST]


Click it and Unblock the Notifications