T20 World Cup 2026 : Team India Semis Chances 🔥 సెమీస్ చేరాలంటే ఇవి జరగాలి! | Oneinda Telugu
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు క్లిష్ట పరిస్థితి ఎదురైంది. అసాధారణ విజయాల నుంచి అదృష్టం కలిసి వస్తే తప్పా టోర్నీలో ముందడుగు వేయలేని దయనీయ పరిస్థితి నెలకొంది. ఒక్క పరాజయంతో మెగా టోర్నీలో టీమిండియా రాత తలకిందులైంది. సౌతాఫ్రికా ఇచ్చిన షాక్‌తో పసికూన జింబాబ్వేకు కూడా భయపడాల్సిన పరిస్థితి టీమిండియాకు నెలకొంది.
Video Published On: Monday, Feb 23, 2026, 01:21 [IST]


Click it and Unblock the Notifications