మీడియా ముందే తెలంగాణ, సీమాంధ్ర తగవులు: టిజి వెంకటేష్

విత్తన గ్రామాల అభివృద్ధికి రైతుల్లో చర్యలు తీసుకు రావాలని వ్యవసాయ శాఖమంత్రి వైయస్ వివేకానంద హైదరాబాదులో శాస్త్రవేత్తలతో అన్నారు. వివేకానంద సోమవారం వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు. బయో ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాబోయే ఖరీఫ్ లో రైతులకు ఎరువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications