ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం విచారకరం: వైయస్ జగన్

రైతుకు మంచి జరిగితేనే రాష్ట్రం బాగుపడుతుందని జగన్ అన్నారు. రాష్ట్ర రైతుకు దెబ్బ మీద దెబ్బ పడుతోందన్నారు. తుఫాను, అకాల వర్షాలు అన్నదాతను ముంచేశాయన్నారు. వ్యవసాయం సమస్యల వలయంలో చిక్కుకుపోయిందని ఆయన అన్నారు. వరుస విపత్తులతో రాష్ట్ర రైతులు అల్లాడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాష్ట్ర సర్కార్ రైతులకు అందించే సాయంలో ఎన్నెన్నో సందేహాలు తలెత్తుతున్నాయన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అపాయింట్‌మెంట్ కోరామని, అయితే ఆయన ఇవ్వలేదని జగన్ తెలిపారు.












Click it and Unblock the Notifications