విమాన ప్రమాదాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన AI.. గుండె తరుక్కుపోయేలా..!

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ప్రమాదంలో 241 మంది మరణించారు.ఈ సంఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తాజాగా దీని ఇప్పుడు ఒక వినూత్న ప్రయత్నం జరిగింది. కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో ఈ ప్రమాదంపై ఒక షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించారు. కేవలం కొన్ని గంటల్లోనే AI ద్వారా ఈ చిత్రాన్ని సృష్టించారు.

ఈ షార్ట్ ఫిల్మ్, విమాన ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను, ప్రమాదం జరిగిన తీరును, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను . కృత్రిమ మేధస్సు (AI) కళ్లకు కట్టినట్టు చూపించింది.ప్రమాదంలో చిక్కుకున్న వారి అనుభవాలు, రెస్క్యూ ఆపరేషన్, ఘటన తర్వాతి ప్రభావాలను AI అల్గోరిథమ్‌లు సేకరించిన సమాచారం ఆధారంగా ప్రదర్శిస్తుంది.

AI creates video on Ahmedabad plane crash

ఈ AI షార్ట్ ఫిల్మ్ కేవలం ఒక సాంకేతిక ప్రయోగం మాత్రమే కాదు, ఇది భవిష్యత్తులో వార్తలు, సంఘటనలను దృశ్యమానం చేయడంలో AI పాత్రను సూచిస్తుంది. తక్కువ సమయంలో, తక్కువ వనరులతో సంక్లిష్ట సంఘటనలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో చూపించడానికి AI ఎంతగా ఉపయోగపడుతుందో ఈ వీడియో తెలియజేస్తుంది. ఇది కేవలం ప్రమాదం గురించి తెలియజేయడమే కాకుండా, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఆలోచింపజేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+