ఈ AI నెంబర్ ఉంటే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం..!!

ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. తిరుగు లేదని భావించిన టెక్ ఉద్యోగులను వెంటాడుతోంది. ఏఐ కి అన్ని ప్రధాన రంగాల్లోనూ ప్రాధాన్యత పెరిగింది. ఏఐ స్కిల్స్ ఉన్న వారికి ఉద్యోగాల్లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రభుత్వాలు సైతం ఏఐ వైపు చూస్తు న్నాయి. ప్రధానంగా ఆరోగ్య రంగంలో ఏఐ కొత్త విధానాలను అందుబాటులోకి తీసుకోస్తోంది. ఒక్క ఏఐ ఫోన్ కాల్ తో వైద్య పరమైన సందేహాలకు పరిష్కారం చూపుతోంది.

అనారోగ్యం సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి పరిష్కారం ఏఐ కొత్త విప్లవం తీసుకొస్తోంది. వైద్యుడు.. లేదా మందుల షాపుకు వెళ్లకుండానే అనారోగ్య సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు ఏఐ పేరుతో ఓ వాట్సప్​ నెంబర్ వచ్చింది. దాని ద్వారా డాక్టర్లు ఇచ్చిన చీటీని ఫొటో తీసి పెట్టిన వెంట నే అందులో ఉన్న మందులు, వాటి ఉపయోగాలు, ఏవిధంగా వినియోగించాలన్న సమాచారం వస్తోంది. ఇంగ్లిష్, తెలుగుతో పాటు స్పీచ్‌ నోట్‌ ద్వారా కూడా ఈ సేవలను సద్వినియోగం చేసుకో వచ్చు. ఆగస్టు ఏఐ నెంబర్ 8738030604 ను ఫోన్​లో సేవ్ చేసుకుని ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా అందులో చెప్పిన వెంటనే సమాచారం వస్తుంది.

august-is-a-health-ai-that-operates-like-a-human-with-an-expertise-in-healthcare

అదే విధంగా మనం ఇతర సమాచారం కావాలన్ని ఈ నెంబర్ ద్వారానే పొందే అవకాశం ఉంది. ఇక, శరీరంపై మచ్చలు, వాపులు, గాయాలుంటే వాటిని ఫొటో తీసి వాట్సప్‌ చేస్తే చాలు వెంటనే దానికి అవసరమైన మందులు, ఏ విధంగా వినియోగించాలన్న పూర్తి సమాచారాన్ని ఏఐ పంపి స్తుంది. ప్రజలు ఈ ఏఐ వాట్సప్​ నెంబర్​ను సద్వినియోగం చేసుకుంటే చాలా వరకు అనుమా నాలు నివృత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా ఈ ఏఐని సద్వినియోగం చేసుకొనేందు కు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.ఆగస్టు ఏఐ రిపోర్టులను, డాక్టర్లు ఇచ్చే చీటీలను చదవి, మీ సందేహాలను నివృత్తి చేస్తుంది. ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఆగస్టు ఏఐతో మీ అభిప్రాయాలను షేర్ చేసుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+