Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దీపావళికి మీ ఫోటోలను మరింత అందంగా మార్చే 5 బెస్ట్ AI ప్రాంప్ట్‌లు !

దీపావళి అంటే వెలుగుల పండుగ. దీపావళి వేడుకల్లో దీపాలు వెలిగించడం, రంగోలి వేయడం, బాణసంచా కాల్చడం, కుటుంబ సభ్యులతో కలసి వేడుకలు జరుపుకోవడం వంటి మధుర క్షణాలు ఉంటాయి. ఈ అద్భుతమైన క్షణాలను ఇకపై సరికొత్త పద్ధతిలో గుర్తుంచుకోవచ్చు. బాణసంచా, దీపాలు, రంగోలి వంటి పండుగ వాతావరణాన్ని అద్భుతంగా చిత్రీకరించడానికి ఐదు ఏఐ ప్రాంప్ట్‌లను మీకోసం అందిస్తున్నాం.

గూగుల్ జెమిని వంటి ఏఐ ఆధారిత సాధనాలతో, మీ దీపావళి ఫోటోలను తక్షణమే మరింత అందంగా మార్చుకోవచ్చు. ఈ టూల్స్ సాధారణ ఫోటోలను పండుగకు తగిన రంగులద్దిన, స్పష్టమైన చిత్రాలుగా మారుస్తాయి. ఈ టూల్స్ మీ అసలు చిత్రాలను చెక్కుచెదరకుండా ఉంచుతూనే.. పండుగ లైటింగ్‌ను, సంప్రదాయ వాతావరణాన్ని, సినిమాటిక్ టచ్‌లను జోడిస్తాయి. మీ ఫోటోలను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ఈ ఐదు ఏఐ ప్రాంప్ట్‌లను ప్రయత్నించండి.

five-best-ai-photo-prompts-for-diwali-celebrations

ఐదు ఏఐ ప్రాంప్ట్‌లు..

1. ఫ్యామిలీ ఫోటో..

"Create a 4K portrait of an Indian family celebrating Diwali at home - grandparents, parents, and kids dressed in traditional attire like saree, lehenga, kurta, sherwani. The room is decorated with marigold garlands, oil lamps, diyas, and fairy lights. Warm lighting, genuine smiles, and festive emotions fill the atmosphere."

2. దీపావళి సాయంత్రం పూజ కోసం..

"Generate a 4K image of a family performing Diwali Lakshmi Puja. The mother in a red saree, father in a beige kurta, and children in colorful clothes. Include diyas, flowers, incense sticks, and a rangoli design. Capture soft candlelight, calm devotion, and a serene family atmosphere."

Background‌లో దేవాలయం లేదా చిన్న పూజా మండపం చేర్చడం దృశ్యానికి మరింత ఆధ్యాత్మికత ఇస్తుంది.

3. దీపావళి రంగోలి..

"Create a 4K image of a family making a colorful rangoli together on the floor surrounded by small diyas. Parents and children smile as they fill vibrant powders. Add festive decorations, marigold petals, and traditional attire."

4. బాణసంచా సెలబ్రేషన్స్..

"Generate a 4K cinematic image of a family celebrating Diwali outdoors with fireworks and sparklers. Faces glowing from the light, children laughing, and parents watching happily. Slight background blur to focus on expressions and excitement."

5. స్వీట్స్ తయారీ..

"Create a 4K portrait of an Indian family preparing Diwali sweets in the kitchen or balcony lit with lanterns and diyas. Include marigold flowers, traditional utensils, and joyful smiles. Capture festive warmth and authenticity."

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+