ఆయా రంగాల్లో టాప్ 15 AI టూల్స్ ఇవే..!
ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా మరింత అభివృద్ధి చెందుతోంది. IT ఉద్యోగులు, విద్యార్థులు, యూట్యూబర్లు, బ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్లు ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక AI టూల్‌పై ఆధారపడుతున్నారు. అయితే AI అనగానే చాలామందికి ChatGPT, Gemini, Grok వంటి పాపులర్ టూల్స్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఇవి కాకుండా ఇంకా వందల సంఖ్యలో AI టూల్స్ వివిధ రంగాల కోసం అందుబాటులో ఉన్నాయి.
పలు రకాల విభాగాలు..
టెక్స్ట్ రైటింగ్, స్పీచ్ జనరేషన్, వీడియో ఎడిటింగ్, కోడింగ్, మ్యూజిక్ క్రియేషన్, ప్రెజెంటేషన్ డిజైన్, ఫోటో ఎడిటింగ్... ఇలా పలు రకాల అవసరాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎక్కువగా వినియోగిస్తున్నారు.

ప్రపంచంలో టాప్ AI టూల్స్..
1. ChatGPT.com - "Ask Anything"
కంటెంట్ రైటింగ్, కోడింగ్, ఐడియా జనరేషన్‌లో ఉపయోగకరంగా ఉంటుంది.
2. RecCloud.com - టెక్స్ట్‌ను స్పీచ్‌గా మార్చడం
బహుభాషల్లో టెక్స్ట్ టు స్పీచ్ సపోర్ట్, ప్రెజెంటేషన్ లేదా నరేషన్‌లకు బెస్ట్.
3. MidJourney.com - ఆర్ట్ జనరేషన్
టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే అద్భుతమైన డిజిటల్ ఆర్ట్ క్రియేట్ చేస్తుంది.
4. Replit.com - కోడింగ్ అసిస్టెంట్
ప్రోగ్రామర్లకు కోడ్ రాయడం, డీబగ్ చేయడం, కొత్త ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయడంలో సహాయం.
5. Synthesia.ai - AI వీడియో క్రియేషన్
అవతార్ ప్రెజెంటర్స్‌తో ప్రొఫెషనల్ వీడియోలు సులభంగా క్రియేట్ చేయొచ్చు.
6. Soundraw.io - మ్యూజిక్ కంపోజర్
జానర్, మూడ్ సెలెక్ట్ చేసి కస్టమ్ మ్యూజిక్ జనరేట్ చేయవచ్చు.
7. Fliki.ai - టెక్స్ట్ టు వీడియో
టెక్స్ట్‌ను TikTok, YouTube Shorts ఫార్మాట్‌లోకి మార్చుతుంది.
8. Starry.ai - AI అవతార్స్
గేమ్స్, సోషల్ మీడియా కోసం యూనిక్ అవతార్స్ డిజైన్ చేయడానికి ఉపయోగపడుతుంది.
9. SlidesAI.io - ప్రెజెంటేషన్ మేకర్
టెక్స్ట్‌ను ఇన్‌పుట్ ఇస్తే వెంటనే ప్రొఫెషనల్ స్లైడ్ డెక్స్ రెడీ చేస్తుంది.
10. PicWish.com - ఫోటో ఎడిటింగ్
బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్, ఇమేజ్ ఎన్‌హాన్స్‌మెంట్‌లో స్పెషలైజ్డ్.
మరిన్ని AI టూల్స్..
11. Pika.art - AI వీడియో ఎడిటర్
ఫోటోలు, చిన్న వీడియో క్లిప్స్‌ను సినిమా క్వాలిటీ వీడియోలుగా మార్చుతుంది.
12. RunwayML.com - ప్రొఫెషనల్ AI వీడియో టూల్
వీడియో బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్, సీన్స్ మోడిఫికేషన్‌లో బలమైనది.
13. Copy.ai - కంటెంట్ రైటింగ్ టూల్
మార్కెటింగ్ కాపీ, బ్లాగ్ పోస్టులు, సోషల్ మీడియా కంటెంట్‌ను సులభంగా రాయిస్తుంది.
14. Murf.ai - AI వాయిస్ జనరేటర్
ప్రెజెంటేషన్లకు, వీడియోలకు రియలిస్టిక్ వాయిస్‌ఓవర్లు క్రియేట్ చేస్తుంది.
15. Durable.co - AI వెబ్‌సైట్ బిల్డర్
ఒక నిమిషంలో AI ఆధారంగా వెబ్‌సైట్ క్రియేట్ చేస్తుంది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications