TSNPDCL: 100 ఉద్యోగాలకు 10 నుంచి అప్లై చేయండి, మంచి జీతం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(TSNPCL) రెగ్యూలర్ ప్రాతిపదికన 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొందినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 100 posts in TSNPDCL: job notification released, apply from 10th April

ఎంఎస్ ఆఫీస్/కంప్యూటర్ అప్లికేషన్స్‌లో సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు జనవరి 1, 2023వ తేదీ నాటికి 18-44 ఏళ్లకు మించకూడదు. ఈ అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 29, 2023వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

 100 posts in TSNPDCL: job notification released, apply from 10th April

ఏప్రిల్ 10 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ. 320 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ. 29,255-54,380 వరకు జీతంగా చెల్లిస్తారు.

నోటిపికేషన్, మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+