బీటెక్ పాసయ్యారా..? ఎయిర్‌పోర్ట్స్‌లో ఈ ఉద్యోగాలు మీ కోసమే..అప్లయ్ చేయండి
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 2 సెప్టెంబర్ 2020
సంస్థ పేరు: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 180
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 02 సెప్టెంబర్ 2020
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్

వయస్సు: గరిష్ట వయస్సు 27 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 3 ఆగష్టు 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 2 సెప్టెంబర్ 2020












Click it and Unblock the Notifications