Airports Authorityలో ఉద్యోగాలు: మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లయ్ చేయండి

ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 14 జనవరి 2021.

సంస్థ పేరు: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్
పోస్టుల సంఖ్య: 368
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 14 జనవరి 2021

AAI Recruitment 2020: Apply for Manager and Junioe Executive posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్,డిగ్రీ/ఎంబీఏ

వయస్సు: 30 నవంబర్ 2020
మేనేజర్ పోస్టుకు గరిష్టంగా 32 ఏళ్లు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు గరిష్టంగా 27 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష / ఇంటర్వ్యూ

వేతనం:
మేనేజర్‌: రూ.60000/- రూ. 1,80000/-
జూనియర్ ఎగ్జిక్యూటివ్ : రూ.40000/- రూ. 1,40000

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు: రూ.170/-
ఇతరులకు: రూ.1000/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 15 డిసెంబర్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 14 జనవరి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.aai.aero/en/careers/recruitment

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+