ఎయిరిండియాలో ఉద్యోగాలు: కో-పైలట్ ఉద్యోగాల కోసం అప్లయ్ చేయండి

ఎయిర్‌లైన్ ఎలైడ్ సర్వీసెస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 15 కోపైలట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 18 సెప్టెంబర్ 2020.

సంస్థ పేరు: ఎయిర్‌లైన్ ఎలైడ్ సర్వీసెస్
పోస్టు పేరు: కో-పైలట్
పోస్టుల సంఖ్య: 15
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 18 సెప్టెంబర్ 2020

AASL Recruitment 2020: Apply for Co-pilot jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత

వయస్సు: గరిష్ట వయస్సు 45 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు : రూ.1500/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 7 ఏప్రిల్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 18 సెప్టెంబర్ 2020

పూర్తి వివరాలతో కింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది

Alliance Air
Alliance Bhawan Domestic Terminal-1,
IGI Airport New Delhi-110037.

మరిన్ని వివరాలకు :
లింక్: http://www.airindia.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+