AIIMSలో ఉద్యోగాలు: టెక్నీషియన్‌తో పాటు ఇతర పోస్టుల వివరాలు ఇవే..!
ఆలిండియా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సైంటిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ప్రోగ్రాం మేనేజర్, ప్రాజెక్టు అసిస్టెంట్, డీఈఓ, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 ఫిబ్రవరి 2021.
సంస్థ పేరు:ఆలిండియా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
పోస్టు పేరు: సైంటిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ప్రోగ్రాం మేనేజర్, ప్రాజెక్టు అసిస్టెంట్, డీఈఓ, ల్యాబ్ టెక్నీషియన్
పోస్టుల సంఖ్య: 12
జాబ్ లొకేషన్: ఢిల్లీ
దరఖాస్తుకు చివరి తేదీ: 20 ఫిబ్రవరి 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిప్లొమా, డిగ్రీ, ఎంటెక్, పీహెచ్‌డీ
వయస్సు: 25 ఏళ్ల నుంచి 40 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్ మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 20 ఫిబ్రవరి 2021
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.aiims.edu/en.html












Click it and Unblock the Notifications