AIIMS మంగళగిరిలో ఉద్యోగాలు: ఈ పోస్టులకు అప్లయ్ చేయండి.. వివరాలు ఇవే..!

ఆలిండియా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 116 గ్రూప్ ఏ ఫ్యాకల్టీ( ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 28 ఫిబ్రవరి 2021.

సంస్థ పేరు: ఆలిండియా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి
పోస్టు పేరు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
పోస్టుల సంఖ్య: 116
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 28 ఫిబ్రవరి 2021

AIIMS Recruitment 2021:Apply for faculty posts in Mangalagiri AIIMS

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మెడిసిన్‌లో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్

వయస్సు: గరిష్ట వయస్సు 58 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ

వేతనం: నెలకు రూ. 142506-220000/-

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.2500/-
ఇతరులకు: రూ.3000/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 29 జనవరి 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 28 ఫిబ్రవరి 2021

పూర్తి చేసిన దరఖాస్తులు పంపాల్సిన చిరునామా

Assistant Controller of Examination, Exam Cell,
Room No - 116, First Floor,
Dharmashala Building, AIIMS Mangalagiri,
Guntur, Andhra Pradesh, Pin - 522503.

మరిన్ని వివరాలకు :
లింక్: https://www.aiimsmangalagiri.edu.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+