ALIMCOలో మేనేజర్, క్లర్క్‌తో పాటు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆర్టిఫిషియల్ లింబ్స్ మానుఫాక్చురింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఇంటర్నల్ ఆడిటర్, జూనియర్ మేనేజర్, పీ&ఏ ఆఫీసర్, అకౌంటెంట్‌తో పలు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 జూలై 2020.
సంస్థ పేరు: ఆర్టిఫిషియల్ లింబ్స్ మానుఫాక్చురింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఇంటర్నల్ ఆడిటర్, జూనియర్ మేనేజర్, పీ&ఏ ఆఫీసర్, అకౌంటెంట్

పోస్టుల సంఖ్య: 31
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 జూలై 2020
విద్యార్హతలు: సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ/ ఇంజినీరింగ్
వయస్సు: గరిష్ట వయస్సు 55 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ
వేతనం: నెలకు రూ. 29036 /- నుంచి రూ. 169700/-
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.250/-
ఇతరులకు : రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 4 జూన్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 జూలై 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.alimco.in/












Click it and Unblock the Notifications