డిగ్రీ పట్టా ఉందా.. అయితే అమెజాన్‌లో జాబ్ కొట్టేయండిలా..!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికే షన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డేటా ఇంజినీర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ మేనేజర్, ఈహెచ్ఎస్ సిస్టం అనలిస్టు, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 డిసెంబర్ 2020.
సంస్థ పేరు: అమెజాన్
పోస్టు పేరు: డేటా ఇంజినీర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ మేనేజర్‌తో పాటు ఇతర పోస్టులు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 డిసెంబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ మరియు పీజీ
వయస్సు: కనీస వయస్సు 18 ఏళ్లు ఆ తర్వాత కంపెనీ నిబంధనలకు అనుగుణంగా
ఎంపిక ప్రక్రియ: గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: జూలై 1, 2020
Recommended Video
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 డిసెంబర్ 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.amazon.jobs/en/jobs/815704/data-engineer












Click it and Unblock the Notifications