ఏపీ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: వెంటనే అప్లై చేయండి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డైరెక్ట్, లేటరర్ ఎంట్రీ ప్రాతిపదికన 622 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ ప్రొఫెసర్(డైరెక్ట్): 375 పోస్టులు

అసిస్టెంట్ ప్రొఫెసర్(లేటరరీ ఎంట్రీ): 247 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీ, ఎండీఎస్, డీఎం, ఎంహెచ్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

వయో పరిమితి: ఆగస్టు 04, 2022 నాటికి జనరల్ అభ్యర్థులు 42 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు-47 ఏళ్లు, దివ్యాంగులు-52 ఏళ్లు, మాజీ సైనికులు 50 ఏళ్లు మించకూడదు.

Andhra pradesh recruitment: assistant professor posts in medical colleges, apply now

ఎంపిక ప్రక్రియ:

పీజీ డిగ్రీ, సూపర్ స్పెషాలిటీ ఉత్తీర్ణత మార్కులు, అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన సంవత్సరం, ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టు సర్వీసు తదితర అంశాలకు వెయిటేజీ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ. 1500 (బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 1000)

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 20, 2022.

మరిన్ని వివరా లకోసం అధికారిక వెబ్‌సైట్ http://dme.ap.nic.in/ ను సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+