Indian Army Jobs:12వ తరగతి అర్హతతో స్టెనో ఉద్యోగాలు: పూర్తి వివరాలు ఇవే..!

ఆర్మీ ఆర్డ్‌నెన్స్ కార్ప్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రేడ్ -1 స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 27 ఏప్రిల్ 2021.

సంస్థ పేరు:ఆర్మీ ఆర్డ్‌నెన్స్ కార్ప్స్‌
పోస్టు పేరు: గ్రేడ్ -1 స్టెనోగ్రాఫర్
పోస్టుల సంఖ్య: 17
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ:27 ఏప్రిల్ 2021

AOC Recruitment 2021: Apply for Stenographer posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్శిటీ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత లేదా డిగ్రీ

వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా ఎంపిక

వేతనం: నెలకు రూ. 25500 - రూ. 81100/-

అప్లికేషన్ ఫీజు: ఫీజు వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 27 ఫిబ్రవరి 2021

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 27 ఏప్రిల్ 2021

మరిన్ని వివరాలకు :
లింక్:https://www.indianarmy.nic.in/home

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+