ఏపీ గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు: 10వేల గ్రామవాలంటీర్ల జాబ్స్‌కు అప్లయ్ చేయండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 10700 గ్రామ వాలంటీర్లు లేదా వార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 1 మే,2020
సంస్థ పేరు: గ్రామ సచివాలయం
పోస్టు పేరు: గ్రామ వాలంటీర్లు
పోస్టుల సంఖ్య: 10700
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: 1 మే 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి, 12వ తరగతి, డిప్లొమా లేదా డిగ్రీ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: అందరికీ రూ.200/- నాన్ లోకల్ జిల్లా అభ్యర్థులకు రూ.100 అదనం
వేతనం: నెలకు రూ. 5000/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 20 ఏప్రిల్ 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 1 మే 2020
Recommended Video
మరిన్ని వివరాలకు :
లింక్: http://gramasachivalayam.ap.gov.in/












Click it and Unblock the Notifications