ఏపీ ఎన్ఐటీలో ప్రొఫెసర్ పోస్టులు: వెంటనే దరఖాస్తు చేయండి
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) ఆంధ్రప్రదేశ్‌లో వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతికన 24 అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ మేనేజ్ మెంట్, సైన్సెస్ విభాగాల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు.

అర్హత:
సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీతోపాటు బోధన/ పరిశోధన అనుభవం.
ఎంపిక ప్రక్రియ: అకాడమిక్ ప్రతిభ, అనుభవం, ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 13.11.2023.
దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 20.11.2023.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.nitandhra.ac.in/main/careers.php సంప్రదించవచ్చు.
ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీలో మాస్టర్స్, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఆహ్వానం
గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో 2023-24 విద్యా సంవత్సరానికి వర్సిటీ అనుబంధ కాలేజీల్లో మాస్టర్స్, పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఎంఎస్సీ (అగ్రికల్చర్)
ఎంబీఏ (ఏబీఎం)
ఎంటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్)
ఎంఎస్సీ(కమ్యూనిటీ సైన్స్)
వ్యవధి: రెండేళ్లు
పీహెచ్‌డీ (అగ్రికల్చర్)
పీహెచ్‌డీ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్)
పీహెచ్‌డీ (కమ్యూనిటీ సైన్స్)
వ్యవధి: మూడేళ్లు.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్/మాస్టర్స్, డిగ్రీ.
గరిష్ట వయసు: 40 సంవత్సరాలు.
ప్రవేశం: పీజీకి డిగ్రీ మార్కులు.
ఏఐఈఈఏ (ఐకార్) స్కోరు,
పీహెచ్‌డీకి డిగ్రీ, పీజీ మార్కులు
ఏఐసీఈ (ఐకార్) స్కోరు,
ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసు: ఓసీ, బీసీలకు రూ. 1500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 750.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.11.2023
దరఖాస్తు హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ: 09.11.2023.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://angrau.ac.in/ ను సంప్రదించవచ్చు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications