సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 24 ఏప్రిల్ 2020.

సంస్థ పేరు: సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌
పోస్టు పేరు: సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 21
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 24 ఏప్రిల్ 2020

Apply for various jobs in Central Information Commission

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీనుంచి డిగ్రీ

వయస్సు: గరిష్ట వయస్సు 56 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

అప్లికేషన్ ఫీజు: ఫీజు వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 14 మార్చి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 24 ఏప్రిల్ 2020

మరిన్ని వివరాలకు :
లింక్: https://cic.gov.in/node/4688

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+