APPSC: ఏపీలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
విజయవాడ: ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కీలక నిర్ణయం తీసుకుంది. నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు దివ్యాంగులు https://psc.ap.gov.in/(S(loc2bbmjfqgrwj3v3e20k5ax))/Default.aspx వెబ్‌సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కమిషన్ సూచించింది.

టీటీడీలో ఉద్యోగాలు: భారీగా వేతనం, వెంటనే అప్లై చేయండి
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. శాశ్వత ప్రాతిపదికన ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థులు నవంబర్ 23లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాలు: 56
విభాగాల వారీగా..
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 10 పోస్టులు
అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్: 19 పోస్టులు
విద్యార్హత:
బీఈ, బీటెక్ (సివిల్/మెకానికల్), ఎల్ సీఈ/ఎల్ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమతి: 42 ఏళ్లు మించరాదు.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపకి చేస్తారు.
వేతనం నెలకు:
ఏఈఈకి రూ. 57,100-1,47,760
ఏఈకి రూ. 48,440-1,37,220
ఏటీవో: రూ. 37,640- 1,15,500 వరకు వేతనం చెల్లిస్తారు.
మరిన్ని వివరాలు, దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications