ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాలు: 1012 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ (ఐటీఐ) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 21 మార్చి 2020.
సంస్థ పేరు: ఏపీఎస్ ఆర్టీసీ
పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 1012
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: 21 మార్చి 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఐటీఐలో ఉత్తీర్ణత
వయస్సు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ఎంపిక ప్రక్రియ: డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు:
తూర్పు గోదావరి జిల్లా: 23 నుంచి 23 మార్చి 2020
విశాఖపట్నం: 26 నుంచి 27 మార్చి 2020
శ్రీకాకుళం : 28 మార్చి 2020
విజయనగరం: 30 మార్చి 2020
అప్లికేషన్ ఫీజు: వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు:
ఇతరులకు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 7 మార్చి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 21 మార్చి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.apsrtc.ap.gov.in/












Click it and Unblock the Notifications